IOCL Recruitment 2025 : రాత పరీక్ష, ఇంటర్వ్యూ అవసరం లేదు.. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో 456 ఖాళీల కోసం నోటిఫికేషన్
IOCL Recruitment 2025 : ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) అప్రెంటీస్ చట్టం, 1961 ప్రకారం ట్రేడ్/టెక్నీషియన్/గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారమ్‌లను సమర్పించవచ్చు ఇందుకోసం అధికారిక వెబ్‌సైట్, iocl.com ని సందర్శించాలి.ఢిల్లీ, హర్యానా, పంజాబ్, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ & కాశ్మీర్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్ - టెక్నికల్, నాన్-టెక్నికల్ పాత్రలలో అప్రెంటిస్ పోస్టుల కోసం మొత్తం 456 ఖాళీలు భర్తీ చేయబడతాయి.IOCL Recruitment 2025 : అర్హత ప్రమాణాలువిద్యా అర్హత:ట్రేడ్ అప్రెంటీస్: అభ్యర్థులు తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత ట్రేడ్‌లో ITI సర్టిఫికేట్ కలిగి ఉండాలి.టెక్నీషియన్ అప్రెంటీస్: ఈ పోస్టులకు సంబంధిత విభాగంలో పూర్...