1 min read

వినూత్న ఫీచర్లతో ప్రీమియం JioPhone Prima 2

JioPhone Prima 2 | స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయ‌లేని దిగువ మ‌ధ్య‌త‌ర‌గ‌తి వినియోగారుల కోసం రిల‌య‌న్స్ తక్కువ ధరలో ఫీచర్ ఫోన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రీమియం మొబైల్ ఎక్స్ ప్రీరియ‌న్స్ ఇచ్చే కొత్త స్మార్ట్ ఫీచర్ ఫోన్ JioPhone Prima 2 ను విడుదల చేసింది. దాని సొగసైన, క‌ర్వ్ డిజైన్ తో ప్రైమా 2 సాంప్రదాయ ఫీచర్ ఫోన్‌కు భిన్నంగా క‌నిపిస్తుంది. వీడియో కాలింగ్ స‌పోర్ట్‌తో కూడిన జియో ఫోన్ ప్రైమా 2 […]