1 min read

Jio cheapest plans | ముఖేష్ అంబానీ మాస్టర్‌స్ట్రోక్, అపరిమిత కాలింగ్, హై-స్పీడ్ డేటాతో సరికొత్త రీచార్జ్ ప్లాన్లు.. త్నుత ర 90 రోజుల పాటు కేవలం రూ.

Jio cheapest plans | ప్రభుత్వ యాజమాన్యంలోని BSNL కు ఇటీవ‌ల కాలంలో విప‌రీతంగా ప్రజాదరణ పెరుగుతోంది. దీంతో భారతదేశపు అతిపెద్ద టెలికాం ప్రొవైడర్ అయిన ముఖేష్ అంబానీ (Mukesh Ambani)  నేతృత్వంలోని రిలయన్స్ జియో అలెర్ట్ అయింది. వినియోగ‌దారుల‌ను నిలుపుకునేందుకు, కొత్త స‌బ్ స్క్రైబ‌ర్ల‌ను ఆక‌ర్శించేందుకు రెండు కొత్త టారిఫ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది, జియో కొత్త‌గా ప్ర‌వేశ‌పెట్టిన‌ రూ. 899, రూ. 999 ప్లాన్ ఇప్పుడు తెలుసుకుందాం. ఇది వరుసగా 90, 98 రోజుల వ్యాలిడిటీని […]