Sunday, August 31Thank you for visiting

Tag: Jio Rs 899 plan

Jio cheapest plans | ముఖేష్ అంబానీ మాస్టర్‌స్ట్రోక్, అపరిమిత కాలింగ్, హై-స్పీడ్ డేటాతో సరికొత్త రీచార్జ్ ప్లాన్లు.. త్నుత ర 90 రోజుల పాటు కేవలం రూ.

Jio cheapest plans | ముఖేష్ అంబానీ మాస్టర్‌స్ట్రోక్, అపరిమిత కాలింగ్, హై-స్పీడ్ డేటాతో సరికొత్త రీచార్జ్ ప్లాన్లు.. త్నుత ర 90 రోజుల పాటు కేవలం రూ.

Technology
Jio cheapest plans | ప్రభుత్వ యాజమాన్యంలోని BSNL కు ఇటీవ‌ల కాలంలో విప‌రీతంగా ప్రజాదరణ పెరుగుతోంది. దీంతో భారతదేశపు అతిపెద్ద టెలికాం ప్రొవైడర్ అయిన ముఖేష్ అంబానీ (Mukesh Ambani)  నేతృత్వంలోని రిలయన్స్ జియో అలెర్ట్ అయింది. వినియోగ‌దారుల‌ను నిలుపుకునేందుకు, కొత్త స‌బ్ స్క్రైబ‌ర్ల‌ను ఆక‌ర్శించేందుకు రెండు కొత్త టారిఫ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది,జియో కొత్త‌గా ప్ర‌వేశ‌పెట్టిన‌ రూ. 899, రూ. 999 ప్లాన్ ఇప్పుడు తెలుసుకుందాం. ఇది వరుసగా 90, 98 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది, వినియోగదారులకు రోజుకు రూ. 10 కంటే తక్కువ ధరతో అపరిమిత కాలింగ్, డేటాను అందిస్తోంది. Reliance Jio రీచార్జి ప్లాన్‌ రూ. 899 రిలయ‌న్స్‌ Jio రూ. 899 ప్లాన్ 5G- హ్యాండ్‌సెట్‌లను కలిగి ఉన్న వినియోగదారుల కోసం 2GB రోజువారీ హై-స్పీడ్ డేటా, అపరిమిత 5G డేటాను అందిస్తుంది, అపరిమిత కాలింగ్, ప్రతిరోజూ 100 ఉచిత SMS వంటి ఉచిత జాతీయ రోమింగ్...