Monday, September 1Thank you for visiting

Tag: Jio Recharge Plans

Jio Recharge Plans | జియో నెలకు కేవలం రూ. 173కే అపరిమిత ప్లాన్‌..

Jio Recharge Plans | జియో నెలకు కేవలం రూ. 173కే అపరిమిత ప్లాన్‌..

Technology
Jio Recharge Plans | రిలయన్స్ జియో,  ఎయిర్ టెల్( Airtel), Vi (Vodafone Idea) గత నెలలో తమ మొబైల్ రీఛార్జ్ ప్లాన్‌లను భారీగా పెంచ‌డంతో చాలా మంది వినియోగదారులు ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNLకి మారుతున్నారు. దీనిని పరిగణనలోకి తీసుకుని రిలయన్స్ జియో తన వినియోగదారులను నిలుపుకునేందుకు అనేక త‌క్కువ ధ‌ర క‌లిగిన‌ రీఛార్జ్ ప్లాన్‌లను అందించ‌డం ప్రారంభించింది. కంపెనీ అన్ లిమిడెడ్‌ కాలింగ్, డేటా వంటి ప్రయోజనాలతో రీఛార్జ్ ప్లాన్‌ను అందిస్తోంది. సాధారణంగా, కాలింగ్, డేటాతో కూడిన రీఛార్జ్ ప్లాన్‌కు నెలకు కనీసం రూ. 180 నుండి 200 ఖర్చవుతుంది, అయితే కొత్త‌గా తీసుకువ‌చ్చిన‌ జియో ప్లాన్‌కు నెలకు రూ.173 మాత్రమే ఖర్చవుతుంది. జియో విలువ రీఛార్జ్ ప్లాన్ రిలయన్స్ జియో 336 రోజుల వాలిడిటీతో రూ.1,899 విలువ గ‌ల‌ రీఛార్జ్ ప్లాన్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్‌లో దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాలింగ్, ఉచిత జాతీయ ...