1 min read

Jio 5G Prepaid Plan | ఉచిత అపరిమిత 5Gతో రూ. 198 ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రారంభించిన జియో..

Jio 5G Prepaid Plan | భారత్ లో అతిపెద్ద టెలికాం ఆపరేటర్ అయిన రిలయన్స్ జియో, మొబైల్ టారిఫ్‌లను ఇటీవ‌ల‌ 12 నుంచి 25 శాతం పెంచిన తర్వాత తాజాగా ఒక‌ ఆసక్తికరమైన కొత్త రీచార్జ్ ప్లాన్ తీసుకువచ్చింది . జియో నిశ్శబ్దంగా కొత్త ఎంట్రీ-లెవల్ ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఇది తక్కువ ధరతో అపరిమిత 5G సేవలు అందిస్తుంది. కొత్త రూ. 198 ప్లాన్ వినియోగదారులు ఖరీదైన రూ. 349 ప్లాన్‌ను ఎంచుకోకుండానే జియో […]