Sunday, August 31Thank you for visiting

Tag: Jio Freedom offer

Jio Freedom offer |  బ్రాడ్ బ్యాండ్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. Jio AirFiber పై  డిస్కౌంట్..

Jio Freedom offer | బ్రాడ్ బ్యాండ్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. Jio AirFiber పై డిస్కౌంట్..

Technology
Jio Freedom offer | జియో తన జియో ఎయిర్‌ఫైబర్ వినియోగదారుల కోసం కొత్త ఆఫర్‌ను ప్రారంభించింది. కొత్తగా ప్రారంభించిన జియో ఫ్రీడమ్ ఆఫర్ Jio AirFiber కనెక్షన్‌ని పొందాలనుకునే కొత్త వినియోగదారులకు ప్రయోజనం ల‌భిస్తుంది. కొత్తగా ప్రారంభించిన ఆఫర్ ప్రకారం జియో కొత్త వినియోగదారుల నుంచి ఇన్‌స్టాలేషన్ ఫీజులను వసూలు చేయదు. ఇది లిమిటెడ్ పిరియ‌డ్‌ ఆఫర్.. పరిమిత సమయం వరకు మాత్ర చెల్లుబాటు అవుతుంది. ఇప్పటికే ఉన్న అలాగే కొత్త బుకింగ్‌లన్నింటికీ వర్తిస్తుంది. జియో ఫ్రీడమ్ ఆఫర్ గురించి వివరంగా తెలుసుకుందాం... జియో ఫ్రీడమ్ ఆఫర్ Jio Freedom offer కింద కొత్త AirFiber వినియోగదారులకు 30 శాతం డిస్కౌంట్ ను ప్రకటించింది. జూలై 26 నుంచి ఆగస్టు 15 మధ్య చేరిన ఎయిర్‌ఫైబర్ వినియోగదారులందరికీ రూ. 1000 ఇన్‌స్టాలేషన్ ఛార్జీ మినహాయింపు లభిస్తుంది. 3-నెలలు, 6 నెలలు, 12-నెలల ప్లాన్‌లను ఎంచుకునే ఎయిర్‌ఫైబర్ 5G, ప్లస్ కొత్త విని...