1 min read

రూ. 599 ధరతో జియో ఎయిర్‌ఫైబర్ విడుదలైంది.. అదిరిపోయే ప్లాన్లు.. ఆఫర్లు.. 16కుపైగా ఓటీటీలు..

టెక్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నజియో ఎయిర్ ఫైబర్ (jio airfiber ) వచ్చేసింది.  రిలయన్స్ సంస్థ  హైదరాబాద్,  అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, పూణెతో సహా 8 నగరాల్లో జియో ఎయిర్‌ఫైబర్‌ను ఈరోజు (సెప్టెంబర్ 19న) ఆవిష్కరించింది. గత నెలలో జరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ 46వ వార్షిక సర్వసభ్య  సమావేశం (AGM) సందర్భంగా వైర్‌లెస్ ఇంటర్నెట్ సొల్యూషన్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.. Jio AirFiber వినియోగదారులు గరిష్టంగా 1Gbps వేగంతో ఇంటర్నెట్‌ని యాక్సెస్ […]