1 min read

Jio Diwali Dhamaka OFFER | ఇలా చేస్తే.. ఏడాది పాటు ఉచితంగా Jio AirFiber కనెక్షన్..

Jio Diwali Dhamaka OFFER : దసరా, దీపావళి పర్వదినాలు సమీపిస్తుండడంతో అనేక కంపెనీలు సరికొత్త  ఆఫర్లను తీసుకువస్తున్నాయి. తాజాగా రిలయన్స్ జియో దీపావళి ధమాకా’ డీల్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగా కస్టమర్‌లు కాంప్లిమెంటరీగా సంవత్సరం పాటు JioAirFiber స‌ర్వీస్ ను పొందవచ్చు. సెప్టెంబర్ 18, నవంబర్ 3 మధ్య రిలయన్స్ జియో లేదా మైజియోలో కొనుగోలు చేసే వినియోగదారులకు ఈ ఆఫర్ వ‌ర్తిస్తుంది. కొత్త వినియోగదారులు ప్రమోషన్‌కు అర్హత పొందాలంటే తప్పనిసరిగా 3 నెలల దీపావళి […]

1 min read

Jio AirFiber plans in 2023: నెలవారీ వార్షిక జియో ఎయిర్‌ఫైబర్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ ధరలు, ఆఫర్‌లు ఫుల్ డీటెయిల్స్..

ఇటీవల రిలయన్స్ ప్రవేశపెట్టిన ప్రీమియం బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ Jio AirFiber.. మెరుపు-వేగంతో 5G ఇంటర్నెట్‌ను వైర్‌లెస్‌గా అందిస్తోంది. ఈ కొత్త తరహా సర్వీస్ మీ గృహ పరికరాలను ఇంటర్నెట్ తో కనెక్ట్ చేయడానికి సంప్రదాయ వైర్డు (డేటా కేబుల్) బదులుగా ఫిక్స్‌డ్ వైర్‌లెస్ యాక్సెస్ (FWA)ని ఉపయోగిస్తుంది. ఇది మీ ఇంటర్నెట్ కనెక్షన్‌ని ప్రారంభించడానికి రూటర్‌ని ప్లగ్ చేసినంత సులభం. మీరు ఈ బ్రాడ్‌బ్యాండ్ సేవను పరిశీలిస్తే.. మనకు అందుబాటులో ఉన్న Jio AirFiber ప్లాన్‌లకు సంబంధించి […]

1 min read

రూ. 599 ధరతో జియో ఎయిర్‌ఫైబర్ విడుదలైంది.. అదిరిపోయే ప్లాన్లు.. ఆఫర్లు.. 16కుపైగా ఓటీటీలు..

టెక్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నజియో ఎయిర్ ఫైబర్ (jio airfiber ) వచ్చేసింది.  రిలయన్స్ సంస్థ  హైదరాబాద్,  అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, పూణెతో సహా 8 నగరాల్లో జియో ఎయిర్‌ఫైబర్‌ను ఈరోజు (సెప్టెంబర్ 19న) ఆవిష్కరించింది. గత నెలలో జరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ 46వ వార్షిక సర్వసభ్య  సమావేశం (AGM) సందర్భంగా వైర్‌లెస్ ఇంటర్నెట్ సొల్యూషన్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.. Jio AirFiber వినియోగదారులు గరిష్టంగా 1Gbps వేగంతో ఇంటర్నెట్‌ని యాక్సెస్ […]