Wednesday, December 31Welcome to Vandebhaarath

Tag: Jio AI Cloud

Jio AI-Cloud Welcome offer | Jio వినియోగదారులకు 100 GB వరకు ఉచిత క్లౌడ్ స్టోరేజ్..
Technology

Jio AI-Cloud Welcome offer | Jio వినియోగదారులకు 100 GB వరకు ఉచిత క్లౌడ్ స్టోరేజ్..

Jio AI-Cloud Welcome offer |  జియో వినియోగదారులు తమ ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్స్, ఇతర డిజిటల్ కంటెంట్, డేటా మొత్తాన్ని సురక్షితంగా స్టోర్‌ చేయడానికి అలాగే యాక్సెస్ చేయడానికి 100 GB వరకు ఉచిత క్లౌడ్ స్టోరేజ్‌ను పొంద‌గ‌ల‌ర‌ని ముఖేష్ అంబానీ ప్రకటించారు. ఇంకా ఎక్కువ స్టోరేజ్‌ అవసరమయ్యే వారికి మార్కెట్లో అత్యంత సరసమైన ధర్లో క్లౌడ్ స్టోరేజ్ అందిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ సంవత్సరం దీపావళి నుంచి Jio AI-క్లౌడ్ వెల్‌కమ్ ఆఫర్‌ను ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నామ‌ని ముఖేష్ అంబాని వెల్ల‌డించారు. క్లౌడ్ డేటా స్టోరేజ్, డేటా ఆధారిత AI సేవలు ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండే శక్తివంతమైన, సరసమైన పరిష్కారాన్ని తీసుకువ‌స్తున్న‌ట్లు తెలిపారు. Jio AI-Cloud వెల్‌కమ్ ఆఫర్ ఏమిటి ఈ ఏడాది దీపావళి నుంచి జియో AI-క్లౌడ్ వెల్‌కమ్ ఆఫర్‌ను ప్రారంభించాలని కంపెనీలు ప్లాన్ చేస్తున్నాయని ముఖేష్ అంబానీ ప్రకటించారు. క్లౌడ్...