Sunday, February 1"Saluting the spirit of India and our glorious Constitution. Happy Republic Day 2026!"

Tag: Jio 5G

Jio AirFiber vs Airtel Xstream AirFiber |  జియో లేదా ఎయిర్ టెల్ వైర్ లెస్  బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లలో ఏది బెస్ట్..   

Jio AirFiber vs Airtel Xstream AirFiber |  జియో లేదా ఎయిర్ టెల్ వైర్ లెస్  బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లలో ఏది బెస్ట్..   

Technology
Jio AirFiber vs Airtel Xstream AirFiber  | దేశీయ ప్రైవేట్ టెలికాం కంపెనీలు అయిన రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ తమ వినియోగదారులకు అనేక ఆక‌ర్ష‌ణీయ‌మైన ప్లాన్ల‌ను ప్ర‌వేశ‌పెడుతున్నాయి. బ్రాడ్ బ్యాండ్ విష‌యంలో జియో ఎయిర్‌ఫైబర్, అలాగే ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఎయిర్‌ఫైబర్ వంటి ఆఫర్‌లతో వైర్‌లెస్ బ్రాడ్‌బ్యాండ్ మార్కెట్లోకి తీసుకొచ్చాయి. ఇవి ఫిక్స్‌డ్ వైర్‌లెస్ యాక్సెస్ (FWA) టెక్నాల‌జీ కంటే అత్యాధునిక‌మైన‌వి. సాంప్రదాయ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ కంటే హై-స్పీడ్ ఇంటర్నెట్‌ని అందిస్తాయి. ఫిక్స్‌డ్ వైర్‌లెస్ యాక్సెస్ (FWA) Jio AirFiber మరియు Airtel Xstream AirFiber రెండూ సమీపంలోని టవర్‌ల నుంచి వైర్‌లెస్ సిగ్నల్‌లను రిసీవ్ చేసుకొని వాటిని మీ డివైజ్ ల‌కు హై-స్పీడ్ ఇంటర్నెట్ అందిస్తుంది. దీంతో ఇంట‌ర్నెట్‌ కేబుల్స్ అవ‌స‌రం ఉండ‌దు.. ఇది చాలా మంది వినియోగదారులకు మరింత అనుకూలమైన ఎంపికగా మారుతుంది. జ...
Jio 5G Prepaid Plan | ఉచిత అపరిమిత 5Gతో రూ. 198 ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రారంభించిన జియో..

Jio 5G Prepaid Plan | ఉచిత అపరిమిత 5Gతో రూ. 198 ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రారంభించిన జియో..

Technology
Jio 5G Prepaid Plan | భారత్ లో అతిపెద్ద టెలికాం ఆపరేటర్ అయిన రిలయన్స్ జియో, మొబైల్ టారిఫ్‌లను ఇటీవ‌ల‌ 12 నుంచి 25 శాతం పెంచిన తర్వాత తాజాగా ఒక‌ ఆసక్తికరమైన కొత్త రీచార్జ్ ప్లాన్ తీసుకువచ్చింది . జియో నిశ్శబ్దంగా కొత్త ఎంట్రీ-లెవల్ ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఇది తక్కువ ధరతో అపరిమిత 5G సేవలు అందిస్తుంది. కొత్త రూ. 198 ప్లాన్ వినియోగదారులు ఖరీదైన రూ. 349 ప్లాన్‌ను ఎంచుకోకుండానే జియో 5 జి నెట్‌వర్క్‌ని ఆస్వాదించ‌వ‌చ్చు.అయితే, రూ.198 ప్రీపెయిడ్ ప్లాన్, ఇప్పుడు జియో వెబ్‌సైట్‌లో లిస్ట్ అవుట్ అయింది. వినియోగదారులకు అపరిమిత 5G యాక్సెస్‌తో పాటు రోజువారీ 2GB డేటాను అందిస్తుంది. అయితే, చెల్లుబాటు వ్యవధి సగం వ్యవధి అంటే కేవలం 14 రోజులు మాత్రమే.. రూ.349 ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీకి సరిపోయేలా మీరు రూ.198 ప్లాన్‌ని రెట్టింపు చేస్తే, దాని ధర రూ. 396కి పెరుగుతుంది. మరో మాటలో చెప్పాలంటే, మీరు...