Jio 84-day plan | ఈ రీచార్జి ప్లాన్‌తో ఉచితంగా OTT సబ్‌స్క్రిప్షన్లు
Reliance Jio 84-day plan ఉచిత OTT సబ్‌స్క్రిప్షన్‌లతో కూడిన ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందించడంలో రిలయన్స్ జియో ఇప్పటికే పాపులర్ అయింది. ఈ ప్లాన్‌లతో వినియోగదారుడికి అన్ లిమిటెడ్ కాల్స్‌తోపాటు ప్రతిరోజు డేటా, ఎస్ ఎంఎస్‌లు, అందుతాయి. జియో అందిస్తున్న రూ. 1,299 ప్లాన్‌ను దాని బెనిఫిట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.భారతదేశంలోని అతిపెద్ద టెలికాం సర్వీస్ ప్రొవైడర్లలో ఒకటైన రిలయన్స్ జియో ఫీచర్-ప్యాక్డ్, బడ్జెట్-ఫ్రెండ్లీ ప్లాన్ ( budget-friendly plans)లతో మార్కెట్ సంచలనం సృష్టిస్తూనే ఉంటుంది. దాని విభిన్న పోర్ట్‌ఫోలియోలో, ఒక ప్లాన్ OTT సబ్‌స్క్రిప్షన్‌లు, తగినంత డేటాతో సహా మరెన్నో ప్రయోజనాలను అందిస్తుంది .వినియోగదారుల దృష్టిని ఆకర్షించింది. మీరు మీ తదుపరి రీఛార్జ్‌ని ప్లాన్ చేస్తున్నట్లయితే, ఇది మీకు బెస్ట్ రీచార్జ్ కావచ్చు.జియో రూ.1,299 ప్లాన్జియో రూ. 1,299 ప్రీపెయి...