Monday, September 1Thank you for visiting

Tag: jawahar lal nehru

హైదరాబాద్ సంస్థానంపై సైనిక చర్య తర్వాత ఏం జరిగింది..? కాసీం రజ్వీ కథ ఎలా ముగిసింది..?

హైదరాబాద్ సంస్థానంపై సైనిక చర్య తర్వాత ఏం జరిగింది..? కాసీం రజ్వీ కథ ఎలా ముగిసింది..?

National
ఆధునిక హైదరాబాద్ చరిత్రలో సెప్టెంబర్ 1948 ఒక మలుపు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అన్ని సంస్థానాలు భారత యూనియన్ లో విలీనమయ్యాయి. కానీ హైదరాబాద్ నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్ నిరాకరించాడు. అతడి ప్రైవేట్ సన్యమైన కాసీం రజ్వీ నేతృత్వంలోని రజాకార్లు తెలంగాణ ప్రాంతంలో రెచ్చిపోయారు. వారి ఆగడాలకు హద్దులేకుండా పోయింది. దీంతో అప్పటి భారత ప్రభుత్వం 1948 సెప్టెంబరు 13న హైదరాబాద్ సంస్థానంపై సైనిక చర్య చేపట్టింది. తర్వాత నిజాం రాజ్యం భారతీయ యూనియన్ లోవిలీనమైంది.పదవీచ్యుతుడైన నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్‌పై భారత ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకోలేదు.. కానీ హైదరాబాద్ ప్రధాని లైక్ అలీ, అతని మంత్రివర్గంలోని సభ్యులను గృహనిర్బంధంలో ఉంచారు. రజాకార్ల నాయకుడు కాసిం రజ్వీ, అతని సహచరులపై హత్య, దహనం, దోపిడి వంటి వివిధ కేసులలో అరెస్టు చేశారు. నెహ్రు నేతృత్వంలోని ఇండియన్ యూనియన్ కు హైదరాబాద్ సంస్థానం ప...