Janmabhoomi Express
Special Trains | ప్రయాణికులకు గుడ్ న్యూస్.. అక్టోబరు వరకు ప్రత్యేక రైళ్ల పొడిగింపు..!
Special Trains | దక్షిణ మధ్య రైల్వే తాజాగా ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం నడుస్తున్న రైళ్లను మరో రెండునెలల పాటు పొడిగించింది. పొడిగించిన ప్రత్యేక రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి. తిరుపతి-అకోల (07605), అకోల-తిరుపతి (07606), పూర్ణ-తిరుపతి (07609), తిరుపతి – పూర్ణ (07610), హైదరాబాద్ – నర్సాపూర్ (07631), నర్సాపూర్ – హైదరాబాద్ (07632) తిరుపతి – సికింద్రాబాద్ (07481), సికింద్రాబాద్ – తిరుపతి (07482), కాకినాడ […]
