jampanna vaagu
Medaram Maha Jatara 2024 : మేడారం జారతరకు వెళ్తున్నారా? అయితే ఈ ఆలయాలను మిస్ కావొద్దు..
Medaram Maha Jatara 2024 Updates: సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకునేందుకు మేడారం జాతరకు వెళ్తున్నారా…? అయితే జాతర ప్రాంగణంలో సమ్మక్క – సారక్క గద్దెలనే కాకుండా మరెన్నో చూడదగిన ప్రాంతాలు ఉన్నాయి. ఆ వివరాలను ఇక్కడ చూడండి…. Medaram Sammakka Sarakka Maha Jatara 2024: మేడారం మహాజాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. వనదేవతలను దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఛత్తీస్ గడ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి లక్షలాదిగా భక్తులు ఇక్కడికి తరలివస్తారు. […]
