1 min read

India-Pakistan War : రంగంలోకి ఇండియన్ నేవీ.. శక్తివంతమైన ఐన్ఎస్ విక్రాంత్ తో కరాచీ పోర్టు ధ్వంసం

Operation Sindoor LIVE Updates : రెండు దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య (India-Pakistan War), భారత సాయుధ దళాలకు తోడుగా అరేబియా సముద్రంలో భారత నావికాదళం కూడా యుద్ధ రంగంలోకి అడుగుపెట్టింది. భారత నేవీలోని అత్యంత శక్తివంతమైన INS విక్రాంత్ (INS Vikrant) పాకిస్తాన్‌లోని కరాచీ ఓడరేవు (Karachi Port) ను లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేసింది. కరాచీలో INS విక్రాంత్ విధ్వంసం మీడియా నివేదికల ప్రకారం, భారత నావికాదళం కరాచీ ఓడరేవులో విధ్వంసం […]

1 min read

Indian Railways | రైలు ప్రయాణికులకు శుభవార్త.. దేశవ్యాప్తంగా 29 రైళ్లకు 92 అదనపు జనరల్ కోచ్ లు..

Indian Railways News | భారతీయ రైల్వే ప్రయాణికులకు శుభవార్త. దేశ వ్యాప్తంగా 46 సుదూర రైళ్లకు 92 జనరల్ కోచ్‌లను జోడించనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇటీవ‌ల కాలంలో రైళ్ల‌లో ప్ర‌యాణించేవారి సంఖ్య భారీగా పెరిగింది. దీంతో టికెట్లు, సీట్లు దొర‌క‌క ప్ర‌జ‌లు అనేక‌ ఇబ్బందులు ప‌డుతున్నారు. రైళ్ల‌న్నీ కిక్కిరిపోతున్నాయి. దీనిపై రైల్వే శాఖ‌కు ఎన్నో ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే భార‌తీయ రైల్వే తాజా నిర్ణ‌యం తీసుకుంది. అదనపు కోచ్‌లు జ‌త‌చేసిన రైళ్ల […]

1 min read

Wed in India | ‘భారతదేశంలోనే పెళ్లి చేసుకోవాలని’ ప్రధాని మోదీ ఎందుకు కోరుకుంటున్నారు?

తన తదుపరి మిషన్ “వెడ్ ఇన్ ఇండియా (Wed in India)” అని ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ప్ర‌క‌టించారు. జ‌మ్మూకశ్మీర్ రాజ‌ధాని శ్రీన‌గ‌ర్ లో ని జరిగిన విక‌సిత్ భారత్, విక‌సిత్ జమ్మూ & కాశ్మీర్’ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్‌లో వెడ్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని ప్రోత్సహించడమే తమ లక్ష్యమ‌ని అన్నారు. విదేశాల్లో పెళ్లి చేసుకునేందుకు వెళ్లే భారతీయులు.. జమ్మూకశ్మీర్‌కు వచ్చి ఇక్కడే పెళ్లిళ్లు చేసుకోవాలని ప్ర‌ధాని సూచించారు. అలా చేయడం వ‌ల్ల ప్రతీ […]