jagan mohan reddy
YS Jagan | వక్ఫ్ బిల్లుపై క్లారిటీ ఇచ్చిన వైఎస్ జగన్
YS Jagan Waqf Board | కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన వక్ఫ్ బిల్లు (Waqf Act) ను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్నామని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి స్పష్టంచేశారు. తాడేపల్లి క్యాంప్ ఆఫీస్‌లో ముస్లిం మైనారిటీలతో జగన్ సమావేశమయ్యారు. .. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ముస్లిం మైనారిటీల సమస్యల పరిష్కారంపై వైసీపీ నిరంతరం దృష్టిసారించిందని తెలిపారు. మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి […]
