jab news
Bank Jobs | బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగాల జాతర.. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి!
Bank of Baroda Recruitment 2024 : బ్యాంక్‌లో ఉద్యోగం కోసం సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ఇది గొప్ప అవకాశం. మీరు కూడా బ్యాంకు (Bank Jobs)లో పని చేయాలనుకుంటే, ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) బిజినెస్ కరస్పాండెంట్ సూపర్‌వైజర్ (BCS) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ ను ప్రకటించింది. బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు నవంబర్ 5వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ […]
Job Notification | నిరుద్యోగ యువతకు తీపి కబురు .. వైద్యశాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
Job Notification In Medical Department: తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో 371 పోస్టుల భర్తీకి మెడికల్ రిక్రూట్ మెంట్ బోర్డు (Medical Recruitment Board) నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా 272 నర్సింగ్ ఆఫీసర్లు, 99 ఫార్మాసిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. కాగా, గత నెలలో విడుదల చేసిన ఫార్మసిస్ట్, నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ నోటిఫికేషన్‌కు అనుబంధంగా ఈ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు మెడికల్ బోర్డు ప్రకటించింది. గత నెలలో 2,050 నర్సింగ్ […]
