ISRO s
ఇస్రో కౌంట్‌డౌన్‌ల సమయంలో స్వరం వినిపించిన మహిళా శాస్త్రవేత్త ఇకలేరు..
గుండెపోటుతో ఇస్రో శాస్త్రవేత్త వలర్మతి కన్నుమూత చెన్నై : శ్రీహరికోటలో రాకెట్ ప్రయోగాలకు సంబంధించి కౌంట్‌డౌన్‌ల సమయంలో తన స్వరం వినిపించిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్త వలర్మతి (Valarmathi) ఇకలేరు. శనివారం ఆమె గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. చంద్రయాన్-3 ప్రయోగ సమయంలో ఆమె చివరిసారిగా బ్యాక్ గ్రౌండ్ వాయిస్ ఇచ్చారు. జూలై 14న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి చంద్రయాన్-3ని ప్రయోగించారు. తమిళనాడులోని అరియలూర్‌కు చెందిన వలర్మతి శనివారం సాయంత్రం […]
