1 min read

Israel News ఇజ్రాయిల్ దాడుల్లో.. మరో హిజ్బుల్లా కీలక నేత హ‌తం?

Israel News : ఇజ్రాయిల్ దాడుల్లో హిజ్బుల్లాకు చెందిన కీలక నేత హతమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. లెబనాన్ దాని రాజధాని బీరూట్‌పై భీకర దాడులను కొనసాగిస్తోంది. గత వారం క్రితం హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాని బీరూట్‌లో వైమానిక దాడిల్లో ఎలిమినేట్ చేసిన విష‌యం తెలిసిందే.. దీనికి ముందే ఆ సంస్థ ప్రధాన కమాండర్లను ఒక్కొక్కరిగా వేటాడి వెంటాడి అంత‌మొందించింది. ప్రస్తుతం వైమానిక దాడులో పాటు భూతలంపై నుంచి దక్షిణ లెబనాన్‌లో దాడులను కొన‌సాగిస్తోంది.

1 min read

UN చీఫ్ పై ఇజ్రాయిల్ ఆగ్రహం.. తమ దేశానికి రాకుండా నిషేధం.. కారణం ఏమిటి?

Middle East crisis | ఇరాన్‌ దాడిని ఖండించని వారెవరికైనా తమ దేశంలో అడుగుపెట్టే అర్హత లేదని ఇజ్రాయెల్‌ స్పష్టం చేసింది. ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ ( UN chief Antonio Guterres ) ను తమ దేశంలోకి ప్రవేశించకుండా నిషేధిస్తున్నట్లు కూడా ప్రకటించింది. ఈమేరకు తమపై ఇరాన్‌ చేసిన దాడిని ఐరాస్ సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ ఖండించలేదని ఇజ్రాయెల్‌ విదేశాంగశాఖ మంత్రి ఇజ్రాయెల్‌ కాట్జ్‌ పేర్కొన్నారు. ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ఇజ్రాయెల్ […]

1 min read

Iran Israel War | ఇరాన్ క్షిపణులను అడ్డగించిన ఇజ్రాయెల్ ఐరన్ డోమ్

Iran Israel War Live | ఇజ్రాయిల్ ప్ర‌ధాన న‌గ‌రాలైన‌ టెల్ అవీవ్, జెరూసలేం ల‌పై ఇరాన్ (Iran) చేసిన క్షిపణుల దాడికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా సర్క్యులేట్ అవుతున్నాయి. భారీ సంఖ్య‌లో మిసైల్స్ ఆకాశం నుంచి న‌గ‌ర‌గాల‌పై ప‌డుతుండ‌గా కొన్నింటిని ఇజ్రాయెల్ అధునాతన ఐరన్ డోమ్ రక్షణ వ్యవస్థను అడ్డుకున్నాయి. అయితే క్షిపణుల శిథిలాలు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పడిపోవడం కనిపించింది. మంగళవారం రాత్రి ఇరాన్ ఇజ్రాయెల్‌ (ISRAEL ) పై […]