1 min read

Israel-Iran Conflict | ఇజ్రాయిల్ పై క్షిప‌ణి దాడుల‌తో విరుచుకుప‌డుతున్న ఇరాన్‌

Iran Attacks | ఇరాన్ అంతా ఊహించిన‌ట్లుగానే మూకుమ్మ‌డి దాడుల‌ను ప్రారంభించింది. సిరియాలోని తమ కాన్సులేట్‌ భవనంపై దాడి ఘటన తర్వాత ప్రతీకారంతో ఊగిపోతున్న ఇరాన్ ముందుగా చెప్పినట్లే ఇజ్రాయెల్‌పై (Israel) దాడికి తెగ‌బ‌డింది. ఇరాన్ సైన్యం సుమారు 200 డ్రోన్లు, క్షిపణులతో ఇజ్రాయెల్ (Israel) పై దాడులు (attack) చేసింది. ఈ దాడికి సంబంధించి ఇజ్రాయెల్ ఆర్మీ శనివారం అర్ధ‌రాత్రి సమాచారం అందించింది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ సైనిక స్థావరం దెబ్బతింది. ఓ బాలిక సహా […]