Saturday, August 30Thank you for visiting

Tag: iPhone15 Exchange Offer

iPhone 15 భారీ డిస్కౌంట్: అమెజాన్ ప్రైమ్ డే ఆఫర్లలో రూ.42,000కే మీకో అవకాశం!

iPhone 15 భారీ డిస్కౌంట్: అమెజాన్ ప్రైమ్ డే ఆఫర్లలో రూ.42,000కే మీకో అవకాశం!

Technology
iPhone 15 Price Drop : ఐఫోన్ 15 ధర మరోసారి భారీగా తగ్గింది. అమెజాన్ జూలై 12న తన ప్రైమ్ డే సేల్‌ (Amazon Prime Day 2025)ను ప్రారంభిస్తోంది. ఈ నేపథ్యంలో కస్టమర్‌లు ఐఫోన్ 15ను భారీ డిస్కౌంట్ తో పొందవచ్చు. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులు లేదా EMI ఆపర్లను ఉపయోగించి ఈ ఫోన్ ను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. సెప్టెంబర్ 2023లో ప్రారంభించబడిన ఐఫోన్ 15 శక్తివంతమైన 48-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా, అధునాతన చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఇది ఫోటోగ్రఫీ ఔత్సాహికులకు ఎంతో అనువుగా ఉంటుంది.iPhone 15 డిస్కౌంట్ ఇలా..ప్రస్తుతం, ఆపిల్ ఇండియా వెబ్‌సైట్ లో ఐఫోన్ 15 యొక్క 128GB మోడల్‌ రూ. 69,900 ధరకు అందుబాటులో ఉంది. ఇది వివిధ రంగులలో లభిస్తుంది. నలుపు, నీలం, ఆకుపచ్చ, గులాబీ, పసుపు. ప్రస్తుతానికి, అమెజాన్‌లో బేస్ వేరియంట్ ధర రూ. 60,200. అయితే, ప్రైమ్ డే సేల్ సమయంలో, కొనుగోలుదారులు 128GB వేరియంట్‌ను కేవలం రూ. ...