IPhone 16e
iPhone 15 vs. iPhone 16e | ఐఫోన్ 15 కంటే ఐఫోన్ 16e కొనడం ఎందుకు మంచిది?
iPhone 15 vs. iPhone 16e : ఆపిల్ కంపెనీ భారతదేశంతో పాటు ప్రపంచ మార్కెట్ లో అధికారికంగా ఐఫోన్ 16e ని ఇటీవలే విడుదల చేసింది. ఈ తాజా మోడల్ దాని ముందున్న ఐఫోన్ 15 తో పోలిస్తే అనేక ముఖ్యమైన అప్‌గ్రేడ్‌లతో వచ్చింది. ఐఫోన్ 16 నుంచి అనేక ఫీచర్లను కొత్త మోడల్‌లో పొందుపరిచారు.కొనుగోలుదారులు ఐఫోన్ 15 ని ఎంచుకోవడం సరైనదా లేదా అనేది ఇప్పుడు తెలుసుకోండి.. ఐఫోన్ 16e vs ఐఫోన్ 15: […]
