
IOCL Jobs | ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో భారీగా అప్రెంటిస్ ఉద్యోగాలు..
IOCL Jobs | ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేక అప్రెంటిస్ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. ఇందుకోసం రిజిస్ట్రేషన్లు కూడా ప్రారంభమయ్యాయి. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఈ పోస్ట్ లకు కంపెనీ సూచించిన ఫార్మాట్‌లో వెంటనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. . ఐవోసీఎల్ (IOCL) లో అప్రెంటిస్ పోస్ట్ కోసం దరఖాస్తులు ఆగస్టు 2వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. ఫారమ్ ను 19 ఆగస్టు 2024 లోపు సమర్పించాలి. ఈ రిక్రూట్‌మెంట్‌లకు సంబంధించిన ముఖ్యమైన విషయాలు ఇవీ..ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తంగా 400 పోస్టులకు అర్హులైన అభ్యర్థులను నియమించనున్నారు.ట్రేడ్ అప్రెంటీస్,
టెక్నీషియన్ అప్రెంటీస్,
గ్రాడ్యుయేట్ అప్రెంటీస్.ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దీనికి మీరు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారిక వెబ్‌సైట్ iocl.com కి సందర్శిం...