1 min read

US Election Results 2024 | అధ్యక్ష ఎన్నికల్లో తిరుగులేని విజయం.. రికార్డు తిరగరాసిన డోనాల్డ్ ట్రంప్

US Election Results 2024 : రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మంగళవారం US అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించారు. వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌ను ఓడించి, అద్భుతంగా రీ ఎంట్రీ ఇచ్చారు. ట్రంప్ గ‌త పదవీకాలం ముగిసిన నాలుగు సంవత్సరాల తర్వాత వైట్ హౌస్‌ను తిరిగి స్వాధీనం చేసుకున్నారని ఫాక్స్ న్యూస్ అంచనా వేసింది. నెట్‌వర్క్ విశ్లేషణ ప్రకారం, ట్రంప్ 277 ఎలక్టోరల్ ఓట్లను సాధించారు, అధ్యక్ష పదవిని సాధించడానికి అవసరమైన 270-ఓట్ల థ్రెషోల్డ్‌ను అధిగమించారు, […]

1 min read

Israel-Iran Conflict | ఇజ్రాయిల్ పై క్షిప‌ణి దాడుల‌తో విరుచుకుప‌డుతున్న ఇరాన్‌

Iran Attacks | ఇరాన్ అంతా ఊహించిన‌ట్లుగానే మూకుమ్మ‌డి దాడుల‌ను ప్రారంభించింది. సిరియాలోని తమ కాన్సులేట్‌ భవనంపై దాడి ఘటన తర్వాత ప్రతీకారంతో ఊగిపోతున్న ఇరాన్ ముందుగా చెప్పినట్లే ఇజ్రాయెల్‌పై (Israel) దాడికి తెగ‌బ‌డింది. ఇరాన్ సైన్యం సుమారు 200 డ్రోన్లు, క్షిపణులతో ఇజ్రాయెల్ (Israel) పై దాడులు (attack) చేసింది. ఈ దాడికి సంబంధించి ఇజ్రాయెల్ ఆర్మీ శనివారం అర్ధ‌రాత్రి సమాచారం అందించింది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ సైనిక స్థావరం దెబ్బతింది. ఓ బాలిక సహా […]