indian smartphons
Lava O2 | త్వరలో లావా నుంచి బడ్జెట్ స్మార్ట్ ఫోన్
దేశీయ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ లావా కొత్తగా లావా O2 స్మార్ట్ ఫోన్ ను భారతదేశంలో లాంచ్ చేయనున్నట్లు కంపెనీ X ( ట్విట్టర్)లో పోస్ట్ ద్వారా ప్రకటించింది. కంపెనీ హ్యాండ్‌సెట్ డిజైన్‌ను కూడా ప్రదర్శించింది. ఇది మరికొద్ది రోజుల్లోనే విడుదల కానుంది. లావా కొత్త స్మార్ట్‌ఫోన్ అమెజాన్ లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లోని లిస్టింగ్ భారతదేశంలో లాంచ్ చేయడానికి లావా O2 కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన స్పెసిఫికేషన్‌లను వెల్లడించింది. Xలోని […]
