
Indian Railway Recruitment 2024 | 12,000 రైల్వే TTE పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ .. ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోండి
Indian Railway Recruitment 2024 | భారతీయ రైల్వేల్లో ట్రావెలింగ్ టిక్కెట్ ఎగ్జామినర్‌లుగా (TTE) పని చేయాలనుకునేవారికి ఇదే సువర్ణావకాశం. నిరుద్యోగ యువత కోసం ఇండియన్ రైల్వే ఏకంగా 12,000 టిటిఈ పోస్టు(TTE Vacancies) లను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసంది.
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) ఈ సంవత్సరం మూడవ త్రైమాసికంలో అధికారిక రైల్వే TTE రిక్రూట్‌మెంట్ 2024 నోటిఫికేషన్ ని విడుదల చేస్తుంది. ఇందులో భాగంగా సుమారు 12,000 ఖాళీలను భర్తీ చేయనుంది.
ఇండియన్ రైల్వే రిక్రూట్‌మెంట్ 2024
ముఖ్య వివరాలు:అర్హత ప్రమాణాలు:వయోపరిమితి: జనవరి 1, 2024 నాటికి 18 నుంచి 30 సంవత్సరాలు.
విద్యార్హత: అభ్యర్థులు కనీసం 10 లేదా 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. డిప్లొమా హోల్డర్లు కూడా అర్హులు.
అవసరమైన పత్రాలు:జనన ధ్రువీకరణ పత్రం
12వ తరగతి పాస్ సర్టిఫికెట్
ఆధార్ కార్డు
ఎక్సట్రా కరిక్యులర...