Sunday, July 6Welcome to Vandebhaarath

Tag: India at Olympics

Paris Olympics 2024 | పారిస్ ఒలింపిక్స్ ప‌త‌కాల ప‌ట్టిక‌లో భారత్ స్థానం ఇదే..
Sports

Paris Olympics 2024 | పారిస్ ఒలింపిక్స్ ప‌త‌కాల ప‌ట్టిక‌లో భారత్ స్థానం ఇదే..

Paris Olympics 2024 | పారిస్ ఒలింపిక్స్‌లో , గురువారం జరిగిన జావెలిన్ త్రో ఫైనల్‌లో నీరజ్ చోప్రా రెండో స్థానంలో నిలిచి భారతదేశానికి మొదటి రజత పతకాన్ని అందించారు.. ఈ భారత జావెలిన్ స్టార్ 89.45 మీటర్ల త్రోతో రెండవ స్థానంలో నిలిచారు.. పాకిస్థాన్ ఆటగాడు అర్షద్ నదీమ్ స్వర్ణ ప‌త‌కాన్ని కైవ‌సం చేసుకున్నాడు. నీరజ్ మూడు సంవత్సరాల క్రితం టోక్యోలో స్వర్ణం గెలుచుకున్నారు., అతడి పాకిస్తాన్ ప్రత్యర్థి ఐదవ స్థానంలో నిలిచారు. అయితే ఈసారి అర్షద్ ఒలింపిక్ రికార్డు 92.97 మీటర్ల త్రోతో స్వర్ణం సాధించాడు. అయితే ప్రస్తుతం జరుగుతున్న గేమ్స్‌లో నీరజ్‌ రజతం భారత్‌కు ఐదో పతకం.పతక పోరులో 2-1 తేడాతో స్పెయిన్‌ను ఓడించిన భారత హాకీ జట్టు అదే రోజు కాంస్యం సాధించింది. ఇది ఒలింపిక్స్‌లో భారత్‌కు వరుసగా రెండో హాకీ పతకం, 52 ఏళ్ల తర్వాత భారత్ వరుసగా హాకీ పతకాలను గెలుచుకోవడం ఇదే తొలిసారి.ఈ రెండు పతకాలు భారత్‌ను పతకాల ప...
Manu Bhaker | చరిత్ర సృష్టించిన‌ మను భాకర్.. సింగిల్ ఒలింపిక్స్‌లో 2 పతకాలు
Sports

Manu Bhaker | చరిత్ర సృష్టించిన‌ మను భాకర్.. సింగిల్ ఒలింపిక్స్‌లో 2 పతకాలు

Manu Bhaker  | 2024 పారిస్ ఒలింపిక్స్‌ (Paris Olympics 2024) లో మ‌ను భాక‌ర్ చారిత్ర‌క‌మైన రికార్డును నెల‌కొల్పింది. స్వాతంత్య్రానంతరం ఒకే ఎడిషన్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయ అథ్లెట్‌గా మను భాకర్ (Manu Bhaker  ) భారతీయ క్రీడా చరిత్రలో తన పేరును సుస్థిరం చేసింది. మంగళవారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో సరబ్‌జోత్ సింగ్‌తో కలిసి భాకర్ కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది.వీరిద్ద‌రూ కాంస్య పతకం కోసం జ‌రిగిన పోరులో దక్షిణ కొరియా ద్వయం ఓహ్ యే జిన్, లీ వోన్హోను ఓడించారు, దీంతో భారత్ కు రెండవ విజయం వ‌రించింది. పారిస్ ఒలింపిక్స్‌లో మనుకి ఇది రెండో పతకం, స్వాతంత్ర్యం తర్వాత ఒకే సీజ‌న్ లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయురాలు.మ‌ను భాకర్-సరబ్జోత్ సింగ్ (Sarabjot Singh) ద్వయం అద్భుత ప్రదర్శనను క‌న‌బ‌రిచింది. దక్షిణ కొరియా ద్వయం ఓహ్ యే జిన్, లీ వోన్‌హోవిత్‌లను 16-10 స్...
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..