Hyundai Exter
SUVs under Rs 10 lakh | రూ.10 లక్షల ధరలో సర్ రూఫ్ కలిగిన టాప్ SUVలు ఇవే
SUVs under Rs 10 lakh | ఇటీవల కాలంలో సన్‌రూఫ్ (Sun Roof) లతో కూడిన SUVలు బాగా పాపులర్ అవుతున్నాయి. సన్‌రూఫ్‌లు ఇంతకు ముందు పెద్ద కార్ల కేటగిరీలో మాత్రమే కనిపించినప్పటికీ, ఇప్పుడు చిన్న కార్ల విభాగాలలో కూడా మరింత ఎక్కువ మోడళ్లు వస్తున్నాయి. అనేక ఆకర్శణీయమైన ఫీచర్లు కలిగిన SUVలు ఇప్పుడు రూ.10 లక్షల కంటే తక్కువ ధరకే అందుబాటులోనే ఉన్నాయి. మహీంద్రా XUV 3XO Mahindra XUV 3XO : మహీంద్రా […]
