hyderabad to bangalore distance
508 కిలోమీటర్లు.. ఆరు వరుసలు.. హైదరాబాద్-బెంగళూరు గ్రీన్‌ఫీల్డ్ హైవే
Hyderabad Bengaluru Highway | తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ – కర్ణాటక రాష్ట్రాలను కలుపుతూ కొత్త హైదరాబాద్, బెంగళూరు మధ్య కొత్త జాతీయ రహదారి నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాలకు తగినట్లుగా కొత్తగా మరొక జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. హైదరాబాద్ – బెంగళూరు మధ్య ప్రస్తుతం నాలుగు వరుసల జాతీయ రహదారి ఉంది. దీని తోడుగ మరొక కొత్త నేషనల్ హైవేను నిర్మించాలని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ […]
