Tuesday, August 5Thank you for visiting

Tag: Hyderabad MP Seat

Kompella Madhavi Latha | హైదరాబాద్‌లో ఒవైసీపై నిప్పులు చెరిగిన బీజేపీ, మాధవి లత కొంపెల్లా ఎవరు?

Kompella Madhavi Latha | హైదరాబాద్‌లో ఒవైసీపై నిప్పులు చెరిగిన బీజేపీ, మాధవి లత కొంపెల్లా ఎవరు?

Special Stories
Kompella Madhavi Latha | హైద‌రాబాద్ లోక్ స‌భ స్థానం కైవ‌సం చేసుకునేందుకు బీజేపీ త‌న వ్యూహాల‌కు ప‌దును పెట్టింది. ఇక్క‌డ ఆరు ప‌ర్యాయాలు ఎంపీగా విజ‌యం సాధించిన తిరుగులేని నేత‌గా ఉన్న ఏఐఎంఐఎం అధినేత అస‌దుద్దీన్ ఒవైసీపై పోటీగా పాత‌బ‌స్తీకి చెందిన అగ్నికణం వంటి  కొంపెల్ల మాధ‌వీల‌త‌ను బీజేపీ అధిష్ఠానం బ‌రిలో నిలుపుతోంది. అయితే హైద‌రాబాద్ స్థానానికి  49ఏళ్ల మాధ‌వీల‌త‌ను  ఎంపిక చేయ‌డానికి కార‌ణ‌మేంటి? హైదరాబాద్‌లోని ప్రఖ్యాత హాస్పిటల్స్‌లో ఒకటైన విరించి హాస్పిటల్స్‌కు ఆమె చైర్మన్‌గా ఉన్నారు.ఆమె గురించిన అనేక ఆసక్తికరమైన విషయాలు ఇపుడుతెలుసుకుందాం.. డాక్టర్ గా, సామాజికవేత్తగా .. కొంపెల్ల మాధవీలత ను బీజేపీ అభ్యర్థిగా ప్రకటించింది. పాతబస్తీలో పుట్టి పెరిగిన మాధవీలత .. నిజాం కళాశాల నుండి బ్యాచిలర్ డిగ్రీ, కోటి మహిళా కళాశాల నుండి పొలిటిక‌ల్ సైన్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేశారు. ఆమె ఎన్ స...