1 min read

ఐపీఎల్‌ మ్యాచ్‌ల కోసం మెట్రో రైళ్ల షెడ్యూల్ లో మార్పు..

Hyderabad Metro Rail Shedule : హైదరాబాద్‌ మెట్రో రైలులో ప్రయాణించే వారి కోసం సమయాన్ని పొడిగిస్తూ మెట్రో యాజమాన్యం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు చివరి మెట్రో రైలు రాత్రి 11 గంటలకు బయలుదేరి 12 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది. ఇకపై చివరి మెట్రో రైలు 12 :15 గంటలకు బయలు దేరి 1:10 గంటలకు గమ్యం చేరుకోనుంది. అయితే ఇక్కడ గమనించాల్సిందేమిటంటే నాగోల్‌, ఉప్పల్‌ స్టేడియం, ఎన్‌జీఆర్‌ఐ మెట్రో స్టేషన్లలో మాత్రమే ఈ కొత్త […]