Hyderabad -Karnool highway
Hyderabad-Karnool highway | హైదరాబాద్ - కర్నూల్ గ్రీన్ ఫీల్డ్ హైవే పై బిగ్ అప్‌డేట్
Hyderabad-Karnool highway | హైదరాబాద్ నుంచి కర్నూల్ వరకు నిర్మించనున్న గ్రీన్ ఫీల్డ్ హైవే పై రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటో గ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బిగ్ అప్ డేట్ ఇచ్చారు. గ్రీన్ ఫీల్డ్ హైవే కు సంబంధంచి ఐదు వేల కోట్ల రూపాయలతో అంచనాలు రూపొందించారని తెలిపారు. దీరిపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో రాష్ట్ర ప్రభుత్వం తరఫున మాట్లాడినట్లు తెలిపారు. ఈ రోడ్డు (Hyderabad-Karnool highway ) నిర్మాణంతో రెండు తెలుగురాష్ట్రాల […]
