1 min read

SCR Cancels Trains | ప్ర‌యాణికుల‌కు అలెర్ట్‌.. భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో ప‌లు రైళ్లు ర‌ద్దు..

SCR cancels trains | హైదరాబాద్: ఇటీవ‌ల కురుస్తున్న భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో ప‌లుచోట్ల రైల్వేట్రాక్స్ కొట్టుకుపోయాయి. దీంతో ప‌లు రైళ్ల రాక‌పోక‌లు నిలిచిపోయాయి. ఈ క్ర‌మంలో దక్షిణ మధ్య రైల్వే (SCR) సెప్టెంబర్ 3వ తేదీన‌ నడిచే వివిధ రైళ్లను రద్దు చేసింది. ఈమేర‌కు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ప‌రిధిలో.. సికింద్రాబాద్ – సిర్పూర్ కాగజ్‌నగర్ (17233); సిర్పూర్ కాగజ్ నగర్ – సికింద్రాబాద్ (17234); సికింద్రాబాద్ – షాలిమార్ (12774); షాలిమార్ – సికింద్రాబాద్ […]