Monday, September 1Thank you for visiting

Tag: How to know if your candidate has any criminal record?

Know Your Candidate | మీ నియోజకవర్గంలో అభ్యర్థులపై ఉన్న కేసులు, ఆస్తుల వివరాలు ఇలా తెలుసుకోండి….

Know Your Candidate | మీ నియోజకవర్గంలో అభ్యర్థులపై ఉన్న కేసులు, ఆస్తుల వివరాలు ఇలా తెలుసుకోండి….

Trending News
Know Your Candidate app | లోక్‌సభ ఎన్నికల(Lok Sabha elections 2024)కు ముందు కీలకమైన సమాచారంతో ఓటర్లకు సాధికారత కల్పించేందుకు  'నో యువర్ క్యాండిడేట్' (KYC) పేరుతో కొత్త మొబైల్ అప్లికేషన్‌ను ప్రారంభించినట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్  ప్రకటించారు. ఈ యాప్ ఓటర్లకు వారి  నియోజకవర్గాల్లో పోటీలో ఉన్న  అభ్యర్థుల నేర చరిత్ర,  ​​ఆస్తులు,  అప్పుల గురించి పూర్తి సమాచారం అందిస్తుంది.  తమ నియోజకవర్గాలకు చెందిన అభ్యర్థుల నేర చరిత్ర, వారి ఆస్తులు, అప్పుల గురించి తెలుసుకునే హక్కు ఓటర్లకు ఉందని సీఈసీ పేర్కొంది. KYC యాప్ తో ప్రయోజనాలు ఇవే.. Know Your Candidate (KYC) యాప్ అనేది ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల నేర పూర్వాపరాల గురించి పౌరులు తెలుసుకోవడంలో సహాయపడటానికి భారత ఎన్నికల సంఘం (ECI) అభివృద్ధి చేసిన మొబైల్ అప్లికేషన్. ఈ యాప్యా  Android,  iOS ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉంది. KYC యాప్‌ని ఉపయోగి...