Sunday, February 1"Saluting the spirit of India and our glorious Constitution. Happy Republic Day 2026!"

Tag: Hollywood

Oscar Awards 2025 : అస్కార్ అవార్డుల వేడుక‌ను ఎప్పుడు, ఎక్కడ చూడాలి? పోటీలో భారతీయ సినిమా..

Oscar Awards 2025 : అస్కార్ అవార్డుల వేడుక‌ను ఎప్పుడు, ఎక్కడ చూడాలి? పోటీలో భారతీయ సినిమా..

Entertainment
Oscar Awards 2025 Live Updates | సినీ ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అస్కార్‌ అవార్డుకు వేదిక సిద్ధమైంది. అవును! ఆస్కార్ అవార్డులు 24 గంటల్లోపు ప్రకటించనున్నారు.అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ మరోసారి వివిధ విభాగాలలో అవార్డులను ప్ర‌దానం చేయ‌నుంది. ఎమిలియా పెరెజ్, వికెడ్, ఎ కంప్లీట్ అన్ నోన్, ది బ్రూటలిస్ట్, అనోరా వంటి అనేక అవార్డు గెలుచుకున్న చిత్రాలు ఒక భారతీయ లఘు చిత్రంతో పాటు ఫైన‌ల్‌ రేసులో ఉన్నాయి.Oscar Awards ఎప్పుడు, ఎక్కడ చూడాలి?ఆస్కార్ అవార్డులు 2025 లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరుగుతున్నాయి. భారత కాలమానం ప్రకారం, ఈ కార్యక్రమం మార్చి 3న ఉదయం 5:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమం ఒకటి నుంచి రెండు గంటల పాటు కొనసాగుతుంది. షార్ట్‌లిస్ట్ చేయబడిన చిత్రాల నుంచి ఎంపికైన చిత్రాలకు అవార్డులు అందించ‌నున్నారు. మీరు ఇంటి నుంచి ఈ ఉత్స‌వాల‌ను వీక్షించాల...
Venom The Last Dance trailer | మరో ప్రపంచానికి తీసుకెళ్లేందుకు సిద్ధమైన  టామ్ హార్డీ వెనమ్ పార్ట్-3

Venom The Last Dance trailer | మరో ప్రపంచానికి తీసుకెళ్లేందుకు సిద్ధమైన టామ్ హార్డీ వెనమ్ పార్ట్-3

Entertainment
Venom The Last Dance trailer | వెనమ్ ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ ఎట్టకేలకు విడుదలైంది. టామ్ హార్డీ యాంటీ హీరోకి వీడ్కోలు పలికేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ స్పైడర్ మాన్ విలన్ అయిన వెనం, ఫ్రాంచైజీలోని పార్ట్ -3 చిత్రంలో ఎదుర్కోవడానికి కొత్త శత్రువులు ఉన్నారు. ఈ సమయంలో, వారు బ‌య‌టి ప్ర‌పంచం వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. వెనమ్ సృష్టికర్త వేనం కోసం వెతుకుతున్నాడ‌ని, వెనమ్‌ను భూమి నుండి తిరిగి తీసుకురావడానికి మాన్ స్ట‌ర్ల‌ను పంపినట్లు ట్రైలర్ చూపిస్తోంది.అయితే, వెనమ్ ఇంకా వెనక్కి వెళ్లడానికి సిద్ధంగా లేదు. ఈ జీవులకు వ్యతిరేకంగా అతని పోరాటంలో, వెనం తోపాటు టామ్ హార్డీ రియ‌ల్ టామ్ క్రూజ్ శైలిలో ఒక విమానంపై పోరాడుతున్నట్లు చూపిన సీన్స్ ఆక‌ట్టుకుంటున్నాయి.ఈ చిత్రంలో టామ్ హార్డీ, చివెటెల్ ఎజియోఫోర్, జూనో టెంపుల్, రైస్ ఇఫాన్స్, పెగ్గి లు, అలన్నా ఉబాచ్, స్టీఫెన్ గ్రాహం త‌దిత‌రులు నటించ...