1 min read

ప్రభుత్వ ఆధీనంలోని దేవాల‌యాల‌ను విడిపించాల్సిందే.. వీహెచ్ పీ సరికొత్త ప్రచారం..

VHP campaign | తిరుపతి బాలాజీ ఆలయ ప్రసాదాల వివాదం నేపథ్యంలో., VHP మంగళవారం దేశవ్యాప్తంగా ప్ర‌చారం చేప‌ట్టింది. ప్రభుత్వ నియంత్రణ నుంచి దేవాలయాలను విడిపించేందుకు విస్తృత‌ ప్రచారాన్ని ప్రకటించింది. ఆల‌యాల‌ నిర్వహణలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ, దేవాలయాలను ప్రభుత్వాలు స్వాధీనం చేసుకోవడం “ముస్లిం ఆక్రమణదారులు” మరియు “వలసవాద” బ్రిటీష్ ఆలోచనలను ప్రతిబింబిస్తుందని పేర్కొంది. ప్రభుత్వాలు తమ సంపదను దోచుకోవడానికి, ప్రభుత్వంలో చోటు దక్కించుకోలేని రాజకీయ నాయకులకు ప‌దవులు కల్పించేందుకు ఆలయాలను ఉపయోగించుకుంటున్నాయని విహెచ్‌పి సంయుక్త ప్రధాన కార్యదర్శి […]

1 min read

Shimla Masjid controversy | అక్రమ మసీదు నిర్మాణానికి వ్యతిరేకంగా సిమ్లాలో హిందూ సంస్థల భారీ నిరసన.. లాఠీచార్జి

Shimla Masjid controversy latest updates : హిమాచ‌ల్ ప్ర‌దేశ్ సిమ్లాలో వివాదాస్ప‌ద మ‌సీదు వ‌ద్ద తీవ్ర‌స్థాయిలో ఉద్రిక్త‌త‌లు చోటుచేసుకున్నాయి. భారీ సంఖ్యలో నిరసనకారులు గుమిగూడి మసీదు వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు వేసిన బారికేడ్లను సైతం బద్దలు కొట్టారు. దీంతో నిర‌స‌న‌కారుల‌ను నిలువరించేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు. ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు చోటుచేసుకోకుండా ఆ ప్రాంతంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఈ విషయంపై హిమాచల్ ప్రదేశ్ మంత్రి విక్రమాదిత్య సింగ్ ఒక ప్రకటన జారీ […]

1 min read

Himachal Pradesh | సిమ్లాలో భారీ నిరసన.. అక్రమంగా నిర్మించిన మసీదును కూల్చివేయాలని డిమాండ్‌

Himachal Pradesh | హిమాచల్ ప్రదేశ్ రాజ‌ధాని సిమ్లాలోని సింజౌలి మసీదు (Mosque) అక్రమ నిర్మాణాన్ని వెంట‌నే తొల‌గించాల‌ని డిమాండ్ చేస్తూ.. హిందూ సంస్థలు, బిజెపి కార్యకర్తలు, స్థానికులు గురువారం నిరసన తెలిపారు. నివేదికల ప్రకారం, సంజౌలిలోని మార్కెట్ పక్కనే ఉన్న‌ మసీదు చ‌ట్ట‌విరుద్ధంగా నిర్మించార‌ని అక్రమ నిర్మాణాలకు వ్యతిరేకంగా నిరసనకారులు త్రివర్ణ పతాకాన్ని చేతుల్లో పట్టుకుని నినాదాలు చేశారు. పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తడంతో ఆ ప్రాంతంలో భారీ పోలీసు బలగాలను మోహరించారు. రాష్ట్రంలో మసీదు నాలుగు […]