Sunday, August 31Thank you for visiting

Tag: high uric acid

యూరిక్ యాసిడ్ తో బాధపడుతున్నవారు ఏ పండ్లు తినాలి.. ?

యూరిక్ యాసిడ్ తో బాధపడుతున్నవారు ఏ పండ్లు తినాలి.. ?

Life Style
యూరిక్ యాసిడ్ తగ్గాలంటే ఈ  పండ్లు తినండి.. fruits for high uric acid patients : శరీరంలో ప్యూరిన్ పెరుగుదల వ‌ల్ల యూరిక్ యాసిడ్ పెరగడం ప్రారంభమవుతుంది. అధిక యూరిక్ యాసిడ్‌తో బాధపడేవారు ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. శ‌రీరంలో యూరిక్ యాసిడ్ పెరిగిపోతే కీళ్ళు, ఎముకలలో నొప్పి, వాపు వంటి స‌మ‌స్య‌లు ఇబ్బందుల‌కు గురిచేస్తాయి.ప్యూరిన్ అనే రసాయనం శరీరంలో వ్యాపిస్తే.. యూరిక్ యాసిడ్ పేరుకుపోతుంది. అతిగా మ‌ద్యం సేవించ‌డం, శారీర‌క శ్ర‌మ తక్కువగా ఉండ‌డం, ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం, ఆహారపు అలవాట్లలో అజాగ్రత్త కారణంగా యూరిక్ యాసిడ్ పెరగడం మొదలవుతుంది. అటువంటి పరిస్థితిలో, మీరు కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. వేసవిలో యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్న రోగులు ఏ పండ్లు తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.  బ్లాక్ బెర్రీస్ (Blackberries) : fruits for high uric acid patients :  బ్లాక్ బెర్రీస్ వేసవిలో...