Sunday, February 1"Saluting the spirit of India and our glorious Constitution. Happy Republic Day 2026!"

Tag: High Speed Rail Corridors India

రైల్వే బడ్జెట్ 2026: హైదరాబాద్‌కు మూడు హై-స్పీడ్ రైలు కారిడార్లు! భారీగా పెరిగిన నిధులు..

రైల్వే బడ్జెట్ 2026: హైదరాబాద్‌కు మూడు హై-స్పీడ్ రైలు కారిడార్లు! భారీగా పెరిగిన నిధులు..

National
Railway Budget 2026-27 Updates: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్‌లో భారత రైల్వేలకు మహర్దశ పట్టింద‌ని చెప్ప‌వ‌చ్చు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి రైల్వే రంగానికి భారీగా నిధులు కేటాయించడమే కాకుండా, దేశవ్యాప్తంగా ప్రయాణ ముఖచిత్రాన్ని మార్చేసేలా 7 కొత్త హై-స్పీడ్ రైలు కారిడార్లను ప్రకటించారు.రైల్వే బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు చేకూరే ప్రయోజనాలు ఇవే..రైల్వేలకు భారీ కేటాయింపులుఈ ఆర్థిక సంవత్సరానికి గానూ రైల్వే రంగానికి ప్రభుత్వం ₹293,030 కోట్లు కేటాయించింది. గత ఏడాది కేటాయించిన రూ.278,030 కోట్లతో పోలిస్తే ఇది భారీ పెరుగుదల. మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిధులను పెంచింది.హైదరాబాద్ కేంద్రంగా 3 హై-స్పీడ్ కారిడార్లుతెలుగు రాష్ట్రాల ప్రజలకు, ముఖ్యంగా హైదరాబాద్ వాసులకు ఈ బడ్జెట్‌లో పెద్దపీట వేశారు. ప్రకటించిన 7 హై-స్పీడ్ కారిడార్...