hearing
‘నన్ను ‘మై లార్డ్’ అని పిలవడం మానేయండి’ విచారణ సందర్భంగా సీనియర్ న్యాయవాదితో చెప్పిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి
కోర్టు సెషన్లలో లాయర్లు పదే పదే ‘మై లార్డ్’, ‘యువర్ లార్డ్‌షిప్స్’ అని సంబోధించడంపై సుప్రీంకోర్టు (Supreme Court) న్యాయమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు . సీనియర్ ప్రిసైడింగ్ జడ్జి జస్టిస్ ఏఎస్ బోపన్నతో బెంచ్‌లో కూర్చున్న జస్టిస్ పిఎస్ నరసింహ, ఒక సీనియర్ న్యాయవాదితో మాట్లాడుతూ.. తనను “మై లార్డ్” అని పేర్కొనడం మానేస్తే తన జీతంలో సగం అతనికి ఇస్తానని సీనియర్ న్యాయవాదితో అన్నారు. ‘నా ప్రభువులు’ అని మీరు ఎన్నిసార్లు చెబుతారు? మీరు […]
