1 min read

IRCTC News : హరిద్వార్ కన్వర్ మేళా కోసం ప్రత్యేక రైళ్లు 

IRCTC News | న్యూఢిల్లీ: హరిద్వార్‌లో జూలై 22 నుంచి ఆగస్టు 19 వరకు జ‌రిగే కన్వర్ మేళాను దృష్టిలో ఉంచుకుని భక్తుల‌ సౌకర్యార్థం ఉత్తర రైల్వే జూలై విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. కన్వారియాల కోసం ఉత్తర రైల్వే రైలు నెం 04465/66 (ఢిల్లీ-షామ్లీ-ఢిల్లీ), 04403/04 (ఢిల్లీ-సహారన్‌పూర్-ఢిల్లీ) రైళ్ల‌ను హరిద్వార్ వరకు పొడిగించింది. అలాగే మేళా కోసం ఐదు ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. కన్వర్ మేళా కోసం హరిద్వార్‌కు ప్రత్యేక రైళ్లు రైలు నెం. 04322 (మొరాదాబాద్-లక్సర్-మొరాదాబాద్) రైలు […]

1 min read

Blood Cancer : బ్ల‌డ్ క్యాన్స‌ర్‌తో పోరాడుతున్న బాలుడు.. న‌య‌మ‌వుతుంద‌ని గంగా న‌దిలో ముంచ‌డంతో మృతి

Blood Cancer | డెహ్రాడూన్ : ఈ టెక్ యుగంలో ప్రపంచమంతా ముందుకు దూసుకుపోతున్నా కూడా కొందరు ఇంకా అనాగ‌రికమైన చర్యలకు పాల్పడుతున్నారు. బ్ల‌డ్ క్యాన్స‌ర్‌తో పోరాడుతున్న ఓ చిన్నారిని తమ మూఢ‌న‌మ్మ‌కానికి బ‌లి చేసింది ఓ కుటుంబం. గంగా న‌దిలో ముంచితే క్యాన్స‌ర్ న‌య‌మ‌వుతుంద‌ని నమ్మి  ఓ మ‌హిళ‌.. బాలుడిని  నీటిలో కొంత‌సేపు ఉంచింది. ఆ త‌ర్వాత బాలుడు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘ‌ట‌న ఉత్త‌రాఖండ్‌ లోని హ‌రిద్వార్‌లో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే… […]