Sunday, September 7Thank you for visiting

Tag: GST Slabs

GST Rates : పేదలకు కేంద్రం గుడ్ న్యూస్..  12%, 28% శ్లాబులు రద్దు.. ఏయే వస్తువుల ధరలు తగ్గుతాయంటే.. ?

GST Rates : పేదలకు కేంద్రం గుడ్ న్యూస్.. 12%, 28% శ్లాబులు రద్దు.. ఏయే వస్తువుల ధరలు తగ్గుతాయంటే.. ?

Business
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంపన్ను నిర్మాణం సరళీకరణ లక్ష్యంగా తీసుకున్న ఏకగ్రీవ నిర్ణయంపౌరులపై ఆర్థిక భారం తగ్గించడమే ప్రధాన ఉద్దేశ్యంNew GST slabs announced : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) అధ్యక్షతన జరిగిన 56వ జీఎస్టీ కౌన్సిల్ (GST Council) సమావేశంలో ప్రస్తుతం ఉన్న 12 శాతం, 28 శాతం శ్లాబులను రద్దు చేశారు. వస్తువులు, సేవల పన్ను (Goods And Services Tax) కౌన్సిల్ పన్ను నిర్మాణంలో మూడు కొత్త GST స్లాబ్‌లకు ఆమోదం తెలిపింది. అవి 5 శాతం, 18 శాతం , 40 శాతం.కొత్త జీఎస్టీ శ్లాబులు5 శాతం, 18 శాతం సరళీకృత రెండు-రేటు శ్లాబ్ ను కౌన్సిల్ ఆమోదించింది, అదే సమయంలో విలాసవంతమైన వస్తువులకు కొత్త 40 శాతం స్లాబ్‌ను ప్రవేశపెట్టింది. ఈ మార్పులు సెప్టెంబర్ 22 నుండి అమల్లోకి వస్తాయని మారథాన్ సమావేశం తర్వాత సీతారామన్ ప్రకటించారు....