GST council meet
GST council meet : పండుగ పూట గుడ్ న్యూస్.. మిల్లెట్ల పిండిపై జీఎస్‌టీ భారీగా తగ్గింపు..
GST council meet: తృణధాన్యాల( మిల్లెట్ల) పిండిపై జీఎస్‌టీని తగ్గిస్తూ జీఎస్టీ కౌన్సిల్ తాజాగా నిర్ణయం తీసుకుంది. ప్రీ ప్యాకేజ్డ్ లేదా లేబుల్ వేసి విక్రయిస్తే ఇకపై 5 శాతం మాత్రమే జీఎస్‌టీ వర్తిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఇంతకు ముందు దీనిపై జీఎస్‌టీ 28 శాతంగా ఉండేది. కాగా కనీసం 70 శాతం మిల్లెట్లతో కూడిన పిండిని విడిగా/ లూజుగా విక్రయిస్తే ఎలాంటి జీఎస్‌టీ వర్తించదని ఆర్థికమంత్రి తెలిపారు. మిల్లెట్ల వినియోగాన్ని […]
