Wednesday, July 30Thank you for visiting

Tag: GST Collection

GST collections  | డిసెంబర్ జీఎస్టీ వసూళ్లు ఏడాదికి 7.3% పెరిగి రూ.1.77 లక్షల కోట్లకు చేరుకున్నాయి

GST collections  | డిసెంబర్ జీఎస్టీ వసూళ్లు ఏడాదికి 7.3% పెరిగి రూ.1.77 లక్షల కోట్లకు చేరుకున్నాయి

Business
GST collections  | గూడ్స్ అండ్‌ స‌ర్వీస్ టాక్స్‌ (GST)వసూళ్లు డిసెంబరులో రూ.1.77 లక్షల కోట్లకు పెరిగాయి. వరుసగా పదవ నెలలో రూ.1.7 లక్షల కోట్ల మార్కును అధిగమించాయని జనవరి 1 న విడుదల చేసిన డేటా వెల్ల‌డిస్తోంది. చూపిస్తుంది. పన్ను వసూళ్లు డిసెంబరు 2023లో రూ. 1.65 లక్షల కోట్లతో పోలిస్తే 7.3 శాతం ఎక్కువగా ఉన్నాయి. అయితే ఏప్రిల్ 2024లో రూ. 2.1 లక్షల కోట్ల మార్క్‌ను నమోదు చేశాయి. వృద్ధి వేగం కూడా మూడు నెలల్లోనే అత్యంత నెమ్మదిగా ఉంది.కాగా గత త్రైమాసికంతో పోలిస్తే జీఎస్టీ వసూళ్లు మెరుగ్గా ఉన్నాయి. గత త్రైమాసికంలో రూ. 1.77 లక్షల కోట్లతో పోలిస్తే అక్టోబర్-డిసెంబర్ కాలంలో జీఎస్టీ వసూళ్లు సగటున రూ.1.82 లక్షల కోట్లుగా ఉన్నాయి. GST రాబడుల పెరుగుదల గత త్రైమాసికం కంటే మెరుగైన ఆర్థిక పనితీరును సూచిస్తుంది. ఏప్రిల్-జూన్ కాలంలో వృద్ధి రేటు 6.7 శాతం నుంచి ఏడు త్రైమాసిక కనిష్ట స్థాయి 5.4 శాతానికి దిగజారడంతో ...