1 min read

Subsidy Gas | 39.50 ల‌క్ష‌ల మందికి రాయితీ గ్యాస్‌.. రేషన్ డీలర్లకు కీలక సూచనలు

Subsidy Gas : అతి త్వ‌ర‌లో మరో 2 గ్యారెంటీల (Congress Guarantees)ను అమలు చేసేందుకు సిద్ధమైంది కాంగ్రెస్ ప్రభుత్వం. గృహజ్యోతి, రూ.500కే గ్యాస్ సిలిండర్ పంపిణీ గ్యారెంటీలను ఈ నెల 27 లేదా 29వ తేదీన‌ ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. తెలంగాణ వ్యాప్తంగా 39.50 లక్షల మందికి ఈ ప‌థ‌కం కింద రూ.500ల‌కే గ్యాస్ సిలిండ‌ర్‌ అందించనున్నారు. అయితే మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని డీలర్లకు ప్ర‌భుత్వం స్పష్టం చేసింది. రూ.500 ల‌కే […]

1 min read

Gruha Jyothi Scheme | గృహ జ్యోతి పథకం కోసం కొత్త నిబంధ‌న‌లు.. అర్హతలు ఇవే..

Gruha Jyothi Scheme | అర్హులైన లబ్ధిదారులకు ప్రయోజనాలు క‌ల్పించేందుకు గృహలక్ష్మి పథకం కింద‌ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ (200 Units Of Free Current) పొందేందుకు ప్ర‌భుత్వం కొన్ని నిబంధ‌న‌లు విధించింది. అన్నింటిలో మొదటిది.. తెల్ల రేషన్ కార్డులు కలిగిన అభ్యర్థులు మాత్రమే ఈ పథకానికి అర్హులు. అంతే కాకుండా తెలంగాణ విద్యుత్ శాఖ ద్వారా కరెంట్ మీట‌ర్ నంబ‌ర్ తో ఆధార్ అప్ డేట్ చేయాల్సి ఉంటుంది. మ‌రో నిబంధ‌న‌.. లబ్ధిదారులు తమ […]