Greater warangal commissioner
గ్రేటర్ వరంగల్ కమిషనర్ గా రిజ్వాన్‌బాషా షేక్
వరంగల్ : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) కమిషనర్‌గా రిజ్వాన్‌బాషా షేక్ ఆదివారం ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆయన వెంట అదనపు కమిషనర్ అనిస్ ఉర్ రషీద్, సీఎంహెచ్‌వో డాక్టర్ రాజేష్, సీహెచ్‌వో శ్రీనివాసరావు తదితరులున్నారు. Greater warangal commissioner అధికారులతో సమావేశం తరువాత, GWMC పరిధిలోని వివిధ పథకాల కింద జరుగుతున్న, పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులకు సంబంధించిన సమాచారాన్ని తక్షణమే అందించాలని షేక్ ఆదేశించారు . త్వరలో సమీక్షా సమావేశాన్ని […]
