1 min read

Caste Census | కుల‌గ‌ణ‌న‌పై ప్ర‌భుత్వం కీల‌క ఆదేశాలు…. ఆ విధుల్లో 80 వేల మంది సిబ్బంది

Caste Census | తెలంగాణ‌లో నవంబర్ 6 నుంచి ప్రాథమిక పాఠశాలలకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పనిచేయ‌నున్న‌ట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ పాఠశాలల ఉపాధ్యాయులు మూడు వారాల పాటు కుల గణన ప్ర‌క్రియ‌లో భాగ‌స్వాములు కానున్నారు. ఇది ప్రభుత్వ, స్థానిక సంస్థ ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాలలకు వర్తిస్తుంది. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించిన తర్వాత ఈ పాఠశాలల్లో విద్యార్థులను ఇళ్ల‌కు పంపించేస్తారు. కుల‌గ‌ణ‌న విధుల్లో ఉపాధ్యాయ‌యులు రాష్ట్రంలోని […]