google roll out earthquake alert service
భూకంప హెచ్చరికలను ఇక స్మార్ట్‌ఫోన్‌లలోనే చూడొచ్చు.. అతి త్వరలో అందుబాటులోకి తీసుకురానున్న గూగుల్
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం గూగుల్.. స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు సరికొత్త ఫీచర్ ను తీసుకొస్తోంది.. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలోని సెన్సార్లను ఉపయోగించి భూకంపాల తీవ్రతను ముందుగానే గుర్తించి prajalaku భూకంప హెచ్చరికలను జారీ చేసే సేవలను భారతదేశంలో విడుదల చేయనున్నట్లు గూగుల్.. బుధవారం తెలిపింది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (NDMA), నేషనల్ సిస్మోలజీ సెంటర్ (NSC)తో సంప్రదించి Google భారతదేశంలో “”Android Earthquake Alerts System” ని ప్రవేశపెట్టింది. “ఈరోజు, నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (NDMA), […]
