Monday, September 1Thank you for visiting

Tag: Good News

Ration Card : రేషన్ కార్డ్ ఉన్న వాళ్ళు ఈ న్యూస్ మిస్ అవ్వద్దు, మోడీ బంపర్ ఆఫర్

Ration Card : రేషన్ కార్డ్ ఉన్న వాళ్ళు ఈ న్యూస్ మిస్ అవ్వద్దు, మోడీ బంపర్ ఆఫర్

National
దేశంలో రేషన్ కార్డ్ ఉన్న వారికి మరోసారి మోదీ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. దేశంలో ఆహారం కోసం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అందుకే ఆహార ధాన్యాలు అందరికీ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఆడబిడ్డ నిధి అంటూ అక్కా చెల్లెమ్మల ఖాతాలకు జమ చేస్తున్న ప్రభుత్వం..  బీపీఎల్ కార్డ్ (Ration Card) ఉన్న వారికి ఈ డబ్బు ఇస్తుంది. దాంతో పాటే బియ్యం కూడా పంపిణీ చేస్తారు.ఇదే కాకుండా లాస్ట్ ఇయర్ మోదీ ప్రభుత్వం ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ పథకాన్ని అమలు చేసింది. అయితే అది అంత క్లిక్ అవలేదు. దీని గురించి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఒక గుడ్ న్యూస్ చెప్పారు. ఈ పథకంలో ఉన్న రోగులకు అదనపు లాభాలు ఉంటాయి. కరోనా విపత్తు సమయలో పేదలకు ఆహారం లభ్యత ఎంతో కష్టతరమైంది. అందుకే కేంద్రం ఈ ఉచిత పథకం ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అనే పథకం అమలు చేసింది. 2028 సంవత్సరం వరకు 80 కోట్ల మంది భారతీయులకు ప్రతీ నెల 5 కిలోల ...