
Gold and Silver rates Today | మళ్లీ ఎగబాకిన బంగారం, వెండి ధరలు.. 8ఈ రోజు ఎలా ఉన్నాయంటే.. !
Gold and Silver rates Today : బంగారం (gold), వెండి (silver) కొనుగోలు చేయాలనుకుంటున్నవారికి ధరలు షాకిస్తున్నాయి. ఇటీవల వరుసగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. దీపావళికి ముందు రూ.80 వేల పైకి చేరిన బంగారం తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చింది. గత వారం రూ.76 వేల స్థాయికి పడిపోయింది. అయితే ఈ వారంలో మళ్లీ బంగారం ధరలు పెరిగి మళ్లీ రూ.80 వేల స్థాయికి చేరుకున్నాయి. కార్తీక మాసం దేశంలో వివాహాల సీజన్ కావడంతో చాలా మంది బంగారం కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నవంబర్ 24న ఉదయం వరకు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ((gold and silver rates today) ) రూ. రూ. 79, 640కి చేరింది.ఢిల్లీలో 24 క్యారెట్ల పుత్తడి రేటు 10 గ్రాములకు రూ.79,790కి చేరుకోగా, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 73,150కి ఎగబాకింది. ఇక హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 79, 640కి చేరుకోగ...